Yama Dharma Raja ! యమ ధర్మ రాజు !!









పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- 

క్లుప్తముగా వాటి వివరాలు


Yama : యముడు యమధర్మరాజు -

యమము (లయ) నుపొందించువాడు.

యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. 

నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. 

పాపుల పాపములను లెక్క వేయుచూసమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . 

యముడు దక్షిణ దిశకు అధిపతిగొప్ప జ్ఞానిభగవద్భక్తుడు. 

నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). 

యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. 


* భార్య పేరు శ్యామల 


* సోదరులు : వైవస్వతుడుశని 


* సోదరీమణులు: యమునతపతి 


Yamudu, Yamadharmaraju -


Yamamu (rhythm) recipient.

Yamudu or Yamadharmaraju is a character often found in Hindu mythology.

Head of Hell. Son of the sun.

It is Yamuna's job to count the sins of sinners and to take lives when the time is near. Another name for foot.

Yamudu is the head of the southern direction, the great sage, the devotee.

Nachiketu was taught the philosophy of the soul (Kathopanishattu). He described the greatness of God to his messengers (Skanda Purana).

Yamuna has an assistant named Chitragupta to count the number of sinners.

* Wife's name is' Shyamala

* Brothers: Vyvaswathudu, Shani.

* Sisters: Yamuna, Tapati


Post a Comment