Arjuna's Vishada Yoga in Telugu Bhagavad Gita అర్జున విషాద యోగము

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledgebase2u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

గణేశ ప్రార్థన : 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

వక్రతుండ మహాకాయ || కోటి సూర్యసమప్రభ ||
నిర్విఘ్నం కురుమేదేవ || సర్వకార్యేషు సర్వదా ||



అర్జున విషాద యోగము -  ఈ అధ్యాయం మొదటిది.

ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.
కౌరవులు, పాండవులు వారివారి బలాల గురించి, యోధుల గురించి అలాగే ఎదుటివారి బలాల, యోధుల గురించి పన్నిన, పన్న వలసిన వ్యుహాల గురించి మాట్లాడుకున్నారు.
అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు.

అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయో వృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు.

"కృష్ణా! అందరు మన వాళ్ళే, వారిలో కొందరు పుజ్య నీయులు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత నేను, నా అవయవాలు స్థిమితం  కోల్పోతున్నాయి" అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.

ఇక్కడితో మొదటి అధ్యాయం పూర్తవుతుంది.

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
                               
hair problem and solution hair fall in telugu home healthy tipsBest Yoga Asanas For Losing Weight Quickly And Easily, hindu, sri rama feet http://knowledgebase2u.blogspot.com/2016/03/hair-problem-and-solution-hair-fall-in.html         


 పాత సామెత - " దురాశ దుఃఖమునకు చేటు " durasha dukham naku chetu http://knowledgebase2u.blogspot.com/2016/01/durasha-dukham-naku-chetu.html

Post a Comment