Viswamitra విశ్వామిత్రుడు 

viswamitra పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు

విశ్వామిత్రుడు ,Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:


గాయత్రీ మంత్ర సృష్టి కర్త


శ్రీరామున కు గురువు.


హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.


త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి 
సంపన్నుడు
శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

Post a Comment