telugu Quran, Quran – 22 surat al Haj ayath 53devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus


 telugu Quran, Quran – 22 surat al Haj ayath 53


Never did We send a Messenger or a Prophet before you, but; when he did recite the revelation or narrated or spoke, Shaitan (Satan) threw (some falsehood) in it. But Allah abolishes that which Shaitan (Satan) throws in. Then Allah establishes His Revelations. And Allah is All-Knower, All-Wise: That He (Allah) may make what is thrown in by Shaitan (Satan) a trial for those in whose hearts is a disease (of hypocrisy and disbelief) and whose hearts are hardened. And certainly, the Zalimun (polytheists and wrong-doers, etc.) are in an opposition far-off (from the truth against Allah's Messenger and the believers).

Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, {Quran – 22 surat al Haj (The Pilgrimage), ayath No 52,53}.,
(ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను, లేదా ఏ సందేశహరుణ్ణి పంపినా - అతను తన మనసులో ఏదైనా సంకల్పం చేసుకున్నప్పుడల్లా షైతాను అతని సంకల్పంలో ఏదో ఒకటి కలుషితం చేసేవాడు. మరయితే అల్లాహ్ షైతాన్ కల్తీని పారద్రోలి, తన వచనాలను స్థిరపరుస్తాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు. ఎవరి హృదయాలలో రోగం ఉందో, మరెవరి గుండెలు కరకు గుండెలుగా మారిపోయాయో వారిని ఈ షైతాను కలిపే దాని ద్వారా పరీక్షించటానికి అల్లాహ్ (ఇదంతా చేశాడు). నిశ్చయంగా దుర్మార్గులు వ్యతిరేకతలో చాలా దూరం వెళ్ళిపోయారు.
{ఖురాన్ లోని 22 వ సూరా అల్ హజ్ (కాబా యాత్ర) లోని 52,53 వాక్యం}

   devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Post a Comment