నీటిలో పాదం ఆకారం.. పెద్ద సంఖ్యలో భక్తుల చేరిక

The shape of the foot in the water .. The gathering of a large number of devotees..





నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం లోని ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి శ్రీరాముడు నడయాడిన నేలగా విశిష్ట చరిత్ర ఉంది. అలా ఆ గ్రామం పేరు రామడుగు గా వాడుకలోకి వచ్చింది.

The village of Ramadugu in the Dharpalli Zone of the Nizamabad Rural Constituency has a unique history as the place where Lord Rama walked. Thus the name of the village came into use as Ramadugu.


Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి


Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html

Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html


Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed



ప్రజల విశ్వాసాన్ని బలపరిచేలా గ్రామంలోని ప్రాజెక్టులో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మధ్యలో పాదం ఆకారం తేలింది. ఈ విషయాన్ని మత్స్యకారులు గమనించి గ్రామస్తులకు చెప్పడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని తిలకించారు.

వేసవి కాలం కావడంతో నీటిమట్టం తగ్గుతూ అక్కడక్కడ ఎత్తు పల్లాలు, పైకి తేలి కనిపిస్తున్నాయి. అలా పైకి తేలిన గట్టు నేలపై నున్న మట్టి నీటి తొణుకులకు కిందికి జారీ అచ్చంగా పాదం ఆకారం రావడంతో గ్రామస్తులు భక్తితో మొక్కుతున్నారు.

హనుమాన్ జయంతి రోజున ఇది వెలుగులోకి రావడం రాముని మాయ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

The project in the village turned out to be the shape of a foot in the middle of the water like never before in a project to strengthen public confidence. The fishermen noticed this and told the villagers that a large number of them had reached there.

With the onset of summer, the water level drops and there are occasional ups and downs. The villagers are worshiping with devotion as the muddy water on the ground of the embankment rises to the bottom and forms the shape of a foot. 

People are debating whether it is Rama's delusion to come to light on Hanuman Jayanti day. 

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed.


Post a Comment