Sarva Bhaya Nivarana  ! సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం !


( మొదటి అక్షరాలన్నీ కలిపితేఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా అని రావటం ఇందులో ప్రత్యేకత .గమనించండి)

ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే

నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే

మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే

భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ

వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే

తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే

ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ

నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే

యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే

యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే

మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే

హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే

బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే

లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక

యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ

స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం

హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ .....


C H R I S T I A N 





 http://knowledgebase2u.blogspot.com/2015/04/telugu-quran-quran-22-surat-al-haj_17.html   Telugu Quran – 22 surat al Haj ayath 55  


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed

Post a Comment